ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించిన మహనీయుడు ఆరెట్టి

. . . శ్రమజీవుల సాహిత్యానికి అంకితమైన ఆరెట్టి   నిజామాబాద్ సిటీ బతుకమ్మ :   సమాజంలో ఉన్న సమస్యలపై ప్రశ్నించే చైతన్యాన్ని ప్రజల్లో పెంపొందించిన మహనీయుడు ఆరెట్టి అని ఆర్ఎస్పీ కన్వీనర్ కటారి రాములు అన్నారు. శ్రమజీవుల సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమాలకు బహుముఖ ప్రజ్ఞశాలిగా నిలిచిన ఆరెట్టి 14వ వర్ధంతిని సోమవారం ఆర్ఎస్పీ జిల్లా కార్యాలయంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్ఎస్పీ నిజామాబాద్ కన్వీనర్ కటారి రాములు, ఆరెట్టి తన జీవితమంతా ప్రజా చైతన్యం...