శ్రమజీవుల సాహిత్యం సాంస్కృతిక బహుముఖ ప్రజ్ఞశాలి ఆరెట్టి
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : మల్లు స్వరాజ్యం ట్రస్ట్ లో ఆరెట్టి 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఆదివారం నగరంలోని నాందేవ్ వాడలోని సీపీఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఆరెట్టి చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్ళర్పించారు. ఈ సందర్భంగా ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు సిర్ప లింగం మాట్లాడుతూ ఆరెట్టి నిరంతరం ప్రజల కోసం సాంస్కృతి సాహిత్య నాటిక ప్రదర్శనలు, అలాగే జోగిని వ్యవస్థ పై, గుట్కా పై నాటికలు వేసి ప్రజా చైతన్యం కోసం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సాంస్కృతిక రూపాల్లో...