అర్వింద్ మీద ఇంత అసూయా..?
ఇందూర్ లో కేంద్ర హోం మంత్రి కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ అనుమతి లేదా..? ఎంపీ, ఎమ్మెల్యేలను రాకుండా అడ్డుకున్నది ఎవరు..? పార్టీ రాష్ట్ర చీఫ్ పదవిని ఆశించడంతోనే ఏడి చరీష్మాకు బ్రేక్ యత్నాలా..? బీజేపీలో గ్రూప్ రాజకీయం బట్ట బయలు [caption id="attachment_45716" align="alignnone" width="1024"] Are you so jealous of Arvind?[/caption] హైద్రాబాద్, బతుకమ్మ: భారతీయ జనతా పార్టీ జాతీయ వాద సిద్ధాంతం గల పార్టీ. ఆ పార్టీలో గ్రూప్, ప్రాంత, ఒక వ్యక్తి ఆరాధన లాంటివి ఉండవు అంటారు కాషాయ...