పోలీస్ కమిషనర్ కు మాపై ఫిర్యాదు చేస్తావా?
. . . ధర్మపురి హిల్స్ లో రౌడిల అరాచకం . . . ఫిర్యాదుదారు ఇంటి వద్ద బీభత్సం నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని ధర్మపురి హిల్స్ లో రౌడిమూకలు రెచ్చిపోయాయి. ఈ నెల 28న పోలీసు ప్రజావాణిలో తమపై ఫిర్యాదు చేశారని కోపంతో రౌడిలు రెచ్చిపోయారు. మంగళవారం రాత్రి ధర్మపురి హిల్స్ లో ఫిర్యాదుదారుడి ఇంటిపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి ముందు నిలిపి ఉంచిన కారుపై రాళ్లువేసి ధ్వంసం చేశారు. నగరంలోని ధర్మపురి హిల్స్ కు...