వాటిని తింటున్నారా.. అంతే సంగతి!..

 దుకాణంలో కాలం చెల్లిన ఫుడ్ ఐటమ్స్ విక్రయాలు  ఫుడ్ సేఫ్టీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి రుద్రూర్, బతుకమ్మ : మండల కేంద్రంలో కొన్ని గ్రామాల్లో గల కిరాణా దుకాణాలల్లో కాలం చెల్లిన ఫుడ్ఐటమ్స్ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. చిన్న పిల్లలు తినే స్నాక్స్ నుంచి యువకులు ఎక్కువగా తాగే తమ్సప్, స్పైట్ల పై కొంతమంది స్నాక్స్ రూపంలో కిరాణంలో దొరికే బొంగుల ప్యాకెట్లు, ముర్మురా ప్యాకెట్లు వంటి వాటికి గ్రామాల్లో కొన్ని వస్తువులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని నాసిరకాలను తెచ్చి జనాలకు...