పని దినాలు సరిపోయేనా…?
గత సంవత్సరం మూడు నెలల్లో 40 లక్షల పని దినాలు పూర్తి ఆత్మీయ భరోసా పథకం రావడంతో ఆశతో చూస్తున్న కూలీలు బతుకమ్మ,మోర్తాడ్: గ్రామాల అభివృద్ధిలో ఉపాధి హామీ పథకం కీలక పాత్ర పోషిస్తుందని తెల్పడంలో అతిశయోక్తి లేదు గ్రామాల్లోని పేదలకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అండగా నిలిచిందని అనడంలో సందేహము లేకపోలేదు గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి హామీ జీవనోపాధి వరమని అనవచ్చు అటువంటి ఉపాధి పనిలో ఈ సంవత్సరం కల్పిస్తున్న పని దినాలు సరిపోతాయో లేదో...