రైతుల ఆక్రందన పట్టడం లేదా..?
. కొనుగోలు కేంద్రాల వైపు రైస్ మిల్లర్లు కన్నెత్తి చూడటం లేదు . నమ్మి ఓట్లేసిన రైతులను కాంగ్రెస్ మోసం చేసింది . మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిజామాబాద్, బతుకమ్మ: అధికారులు కొనుగోలు కేంద్రాల వైపు కన్నెత్తి చూడడం లేదని, రైతుల ఆక్రందన ప్రభుత్వానికి పట్టదా? అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ నుంచి నిజామాబాద్ వరకు 27 కిలోమీటర్ల పొడువునా రోడ్డు పక్కన రైతులు పోసిన ధాన్యం...