పసుపు రైతుల ఆందోళనలు కనిపించడం లేదా ?

పసుపు బోర్డు ప్రారంభోత్సవంలో బండి సంజయ్ ఇచ్చిన హామీ ఏమైంది? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వెబ్ న్యూస్, బతుకమ్మ : నిజామాబాద్ పసుపు రైతుల ఆందోళనలు ప్రభుత్వానికి కనిపించడం లేదా ? అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవడానికి   ముందుకు రావడం లేదని విమర్శించారు.  క్వింటాలు పసుపుకు రూ. 15 వేల మేర మద్దతు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ ఏమైందని కవిత గుర్తు చేశారు. పసుపుకు...