సీసీ రోడ్లు స్థానిక రాజకీయ లబ్ధి కోసమేనా..?
అవసరమున్న చోట వేయకుండా.. లేని చోట వేస్తున్న వైనం ఇంటి ముందుకే సీసీ రోడ్లు స్పందించని ఏఈ రుద్రూర్, బతుకమ్మ: సీసీ రోడ్లు స్థానిక రాజకీయ లబ్ధి కోసమేనా?.. అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని అంబం గల్లిలో ఏకంగా ఒక్కొక్క ఇంటి ముందర సీసీ రోడ్లు వేయడం వెనకాల మతలబు ఏమిటని కాలనీ ప్రజల గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంటి వాకిట్లో కూడా సీసీ రోడ్లు వేయడం పట్ల ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసమేనా అని పలువురు ప్రశ్నించుకుంటున్నారు. అంబం...