పోలీసింగ్ లో బోధన్ పోలీసుల తీరే వేరయా?

 వివాదాల్లో బోధన్ పోలీసులు చర్యలు తీసుకోకపోవడంతో రెచ్చిపోతున్న అధికారులు నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పోలీసింగ్ లో బోధన్ సబ్ డివిజన్ పోలీసుల తీరే వేరయా అని అందరూ చర్చించుకుంటున్నారు. ఇటీవల కాలంలో తరుచుగా పోలీసు శాఖలో వివాదాలు తలెత్తితే నిజామాబాద్ జిల్లాలో అందరి వేళ్ళు బోధన్ వైపే చూపుతున్నాయి. అందుకు కారణం అక్కడ పని చేస్తున్న అధికారుల తీరే. ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరిట అందరికీ అందుబాటులో పోలీసుల సేవల అందిస్తామని చెబుతుండగా బోధన్ సబ్ డివిజన్ లో...