42 శాతం బీసీ రిజర్వేషన్ కు బీజేపీ ఎంపీలు అనుకూలమా.. వ్యతిరేకమా…?

రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి రామడుగు ప్రాజెక్టు  నీటిని విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే   డిచ్ పల్లి /ధర్పల్లి, బతుకమ్మ : 42 శాతం బీసీ రిజర్వేషన్ కు బీజేపీ ఎంపీలు అనుకూలమా.. వ్యతిరేకమా...? అని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి ప్రశ్నించారు. ధర్పల్లి మండలం లోని రామడుగు  గ్రామ శివారులో ఉన్న రామడుగు  ప్రాజెక్టుకు సంబంధించిన కుడి, ఎడమల కాలువల నుంచి  నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి  నీళ్లను విడుదల చేశారు. రామడుగు ప్రాజెక్టు కట్టమీద ఉన్న కట్ట...