మే 1 నుంచి విలు విద్య శిక్షణ తరగతులు ప్రారంభం
. . . విలు విద్య శిక్షకుడు మద్దుల మురళి నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : మే 1 నుండి నాగారాం రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా విలు విద్య శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్టు విలు విద్య శిక్షకుడు మద్దుల మురళి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రేపటి నుండి ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఖేలో ఇండియా ఆర్చరీ ట్రైనింగ్ సెంటర్లో ఉచిత శిక్షణ ని అందిస్తున్నామన్నారు. వేసవిలో విద్యార్థులకు ఇది సువర్ణ అవకాశమని...