ఆర్చరీ క్రీడా విద్యార్థుల్లో ఏకాగ్రత, లక్ష్యసాధనను పెంపొందిస్తుంది
. . . తిరుమలాపూర్‌లో అర్చరీ సెలక్షన్స్ లో ఎంఈవో నాగేశ్వరరావు బాన్సువాడ, బతుకమ్మ : ఆర్చరీ క్రీడా విద్యార్థుల్లో ఏకాగ్రత, లక్ష్యసాధన, పట్టుదలను పెంపొందిస్తుందని, పట్టుదలను పెంపొందిస్తుందని మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ) ఆధ్వర్యంలో ఆర్చరీ క్రీడాంశంలో జిల్లా స్థాయి సెలక్షన్ పోటీలు తిరుమలాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ పోటీలను ఎస్జిఎఫ్ కన్వీనర్, మండల విద్యాశాఖ అధికారి పి. నాగేశ్వరరావు...