అర్చరీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడి ఈగ సంజీవ్ రెడ్డి

. ఏకగ్రీవంగా అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక నిజామాబాద్ సిటీ, బతుమ్మ: జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈగ సంజీవ్ రెడ్డి ఎన్నికయ్యారు. ఆదివారం నిజామాబాద్ నగరంలోని సంజీవరెడ్డి నగర్ కాలనీలో అర్చరీ అసోసియేషన్ ఎన్నికను ఎన్నికల అధికారి గంట ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. 2025 – 29 కాలానికి కార్యవర్గాన్ని ఏకగ్రవంగా ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా ఎంవీ సుబ్బారావు, కోశాధికారిగా మంథని బాలగంగాధర్, ప్రధాన కార్యదర్శి  గా కే. గంగరాజు, సంయుక్త కార్యదర్శిగా ఈగ పోతన్న, సభ్యుడిగా భదవత్ గణేశ్ ఎన్నికయ్యారు. ఈ ఎన్నికలకు...