తహశీల్దార్ కార్యాలయంలో ఇష్టారాజ్యం
. . . సమయపాలన పాటించని అధికారులు . . . పనులు కాకపోవడంతో లబోదిపో మంటున్న ప్రజలు . . . సర్టిఫికెట్ల జారీ పై పైసలు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు . . . కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. బుధవారం ఉదయం 11:30 గంటల వరకు కూడా కార్యాలయానికి అధికారులు, రాకపోవడం గమనార్హం. ఆ తర్వాత నుంచి...