ఏ ఐ పి ఎస్ యు ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీ ఎన్నిక

బతుకమ్మ, ఆర్మూర్ :  అఖిలభారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (ఏ ఐ పి ఎస్ యు ) ఆర్మూర్ డివిజన్ నూతన కమిటీ పట్టణంలోని సివిఆర్ కళాశాలలో సోమవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సాయికుమార్, బోడ అనిల్ మాట్లాడుతూ.విద్యారంగ సమస్యల పరిష్కారానికై ఏ ఐ పి ఎస్ యు విద్యార్థి సంఘం నిరంతరం అలుపెరగని పోరాటాలు చేస్తుందని, ఆ పోరాటాలకు ఆకర్షితులై ఆర్మూర్ డివిజన్ కమిటీ కి సంబంధించి విద్యార్థి నాయకులు చేరారని తెలిపారు. భవిష్యత్తు...