న్యాయవ్యవస్థలో ఏప్రిల్ నెల వీడ్కోలుల కాలమ్
ఇన్ చార్జి జిల్లాజడ్జి కనక దుర్గ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు కు ఘనంగా వీడ్కోలు నిజామాబాద్, బతుకమ్మ : కాలంలో వివిధ ఋతువులు ఉన్నట్లు న్యాయవ్యవస్థలో ఏప్రిల్ నెలలో బదిలీల కాలం ఉంటుందని ఇన్ చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కనక దుర్గ తెలిపారు. నిజామాబాద్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు హైదరాబాద్ కు బదిలీ అయిన నేపథ్యంలో నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. వర్షా,చలి,వేసవి రుతువులు వచ్చినట్లు న్యాయమూర్తులకు...