కాళేశ్వరం ప్రాజెక్టు పనులకు అనుమతులు మంజూరు చేయాలి

  . . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   హైదరాబాద్, బతుకమ్మ :   కాళేశ్వరం ప్రాజెక్టు 22వ ప్యాకేజీ పనులకు తక్షణమే పరిపాలనా, ప్రభుత్వ అనుమతులు మంజూరు చేయాలని, అలాగే ఎల్లారెడ్డి పట్టణంలో నూతన ఆర్టీసీ బస్ డిపో ఏర్పాటు చేయాలని ఈ భేటీలో ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పలు కీలక అభివృద్ధి ప్రతిపాదనలతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...