తెలంగాణ రహదారి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలి

  . . . కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం వినతి   వెబ్ డెస్క్, బతుకమ్మ :   తెలంగాణలో కీలక రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. ఢిల్లీలో గడ్కరీ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు జాతీయ రహదారి ప్రాజెక్టులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా...