చెరువులు, కుంటల పునరుద్దరుణ కు ఆమోదం మంజూరు చేయాలి

  . . . ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్   ఎల్లారెడ్డి, బతుకమ్మ :   పోచారం ప్రాజెక్టు పూడిక తీతతో పాటు నియోజకవర్గంలోని చెరువులు, కుంటల పునరుద్ధరణ పనులకు పరిపాలనా ఆమోదం మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కోరారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యల పరిష్కారం, సాగునీటి వనరుల అభివృద్ధి లక్ష్యంగా ఎమ్మెల్యే, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రి దృష్టికి తీసుకెళ్లిన వివరాల ప్రకారం, ప్రారంభంలో 2.5...