మెడికల్ కాలేజీల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం
బతుకమ్మ, వెబ్‌డెస్క్ మెడికల్ కాలేజీల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఆమోదం లభించింది. వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్‌ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆమోదం తెలిపింది. 34 మెడికల్ కాలేజీల్లో 1,323 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని డీఎంఈ ప్రతిపాదించగా తొలి విడతగా 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్...