నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యులకు నియామక పత్రాలు అందజేత
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఇటీవల నూతనంగా నిజామాబాద్ కార్పొరేషన్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులుగా నియమితులైన సభ్యులకు డి సి సి నిజామాబాద్ కార్పొరేషన్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నియామక పత్రాలు అందజేశారు. గురువారం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో నూడ చైర్మన్ కేశ వేణు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావిద్ అక్రమ్ హాజరయ్యారు.ఈ సందర్భంగా నిజామాబాద్ కార్పొరేషన్ డిసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ నూతనంగా నిజామాబాద్ కార్పొరేషన్ డిసిసి కార్యవర్గ...