వీఆర్ఏ వారసులకు నియామక ఉత్తర్వులు జారీ చేయాలి
నిజామాబాద్ సిటీ, బతకమ్మ : గత తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 81, 85 ప్రకారం 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం త్వరతగతిన నియామక ఉత్తర్వులు ఇవ్వాలని వీఆర్ఏ వారసులు గంగమల్లు డిమాండ్ చేశారు.61 ఏళ్ల పైబడిన వీఆర్ఏ వారసులు తమ సమస్యలపై గురువారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పది 12 సంవత్సరాలుగా 61 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులము తామని, ఉన్నత విద్యార్హతలు...