ఏర్గట్ల మండలానికి గ్రామ పాలన అధికారుల నియామకం
బతుకమ్మ, ఏర్గట్ల : మండలానికి జిల్లా కలెక్టర్ చే గ్రామ పాలన అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు ఏర్గట్ల మండల తాసిల్దార్ మల్లయ్య తెలిపారు. బట్ట పూర్,తడపాకల్ టి సంపత్ గుమ్మిర్యాల,దోoచంద, డి గంగాధర్ తాళ్ల రాంపూర్,జి మధు తోర్తి, ఏ భూమన్న ఏర్గట్ల, మండల కేంద్రానికి ఎస్ వెంకటేష్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసినట్లు మండల తాసిల్దార్ తెలిపారు. వీరు గత రెండు రోజుల క్రితమే వారికి కేటాయించిన గ్రామాలలో జి పి ఓ లుగా విధులు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని...