ఉమ్మడి జిల్లాకు ఇద్దరు సబ్ కలెక్టర్ ల నియామకం

బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతో బాన్సువాడ సబ్ కలెక్టర్ గా కిరణ్మయి కొప్పిశెట్టి బతుకమ్మ నిజామాబాద్ : రాష్ట్రంలో 6 రెవిన్యూ డివిజనల్ ప్రాంతాలకు ఆర్డీవోల స్థానంలో సబ్ కలెక్టర్ల నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2022 తెలంగాణ క్యాడర్ కేటాయించబడిన ఇద్దరు ఐఏఎస్ లను నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని రెండు రెవిన్యూ డివిజనల్ ప్రాంతాలకు సబ్ కలెక్టర్ లు గా నియమిస్తూ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. బోధన్ సబ్ కలెక్టర్ గా వికాస్ మహతోను నియమించారు....