ముగ్గురు డీఎల్ఎస్ఏ సభ్యుల నియామకం
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ప్రభుత్వ కార్యదర్శి లీగల్ అఫైర్స్ లెజిస్లేటివ్ ఆఫిసర్స్ అండ్ జస్టిస్ ఆర్. తిరుపతి, తెలంగాణ గవర్నర్ ఆదేశానుసారం సోషల్ వర్కర్ గా ఆర్. సురేందర్, న్యాయ రంగం లో ప్రముఖ వ్యక్తిగా జి.రవి ప్రసాద్, డా. కవిత రెడ్డి అను కొత్త సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసారు. గురువారం జిల్లా ప్రధాన న్యాయాధికారిని సునీత కుంచాల చేతులమీదుగా నియామక పత్రాలను అందచేశారు ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఈ ఉత్తర్వులు ఏపీ గెజిట్ లో ప్రచురించబడింది అని, ...