తెలంగాణ రక్షణ సేన పార్టీ నియోజకవర్గాల ఇంచార్జిల నియామకం
. . . 19 అసెంబ్లీ, 9 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంచార్జిల నియామకం . . . రెండవ విడతలో బీసీ లకు పెద్దపీఠ హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రక్షణ సేన పార్టీ సంస్థాగత విస్తరణపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత మరో 19 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించారు. సోమవారం ఈ మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే 23 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌చార్జీలను నియమించిన పార్టీ,...