23  నియోజకవర్గాల్లో తెలంగాణ రక్షణ సేన ఇన్ చార్జీల నియామకం

  . . . సగానికి పైగా బీసీ నేతలకు అవకాశం   హైదరాబాద్, బతుకమ్మ :   తెలంగాణ రక్షణ సేన పార్టీకి సంబంధించి 23 నియోజకవర్గాల్లో ఇంచార్జిలను నియమిస్తూ ఆ పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాల్లోనూ బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఉద్యమిస్తున్న తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత తన పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జీల ప్రకటనలో బీసీలకు పెద్దపీట వేశారు. 23 అసెంబ్లీ స్థానాలకు...