మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన ఇన్ చార్జీల నియామకం

  . . . మెదక్ పార్లమెంట్ ఇన్ చార్జీ సహా పలు జిల్లాలకు అధ్యక్షుల ఎంపిక . . . పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఇతర పదవుల నియామకం . . . వినాయక చవితి సందర్భంగా పార్టీలో పలు నియామకాలు ప్రకటించిన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత   హైదరాబాద్, బతుకమ్మ : రాష్ట్రంలో మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఇన్ చార్జీలను ప్రకటించారు. మెదక్ లోక్ సభ సహా...