కొత్త సీఎస్ గా సంజయ్ జాజు నియామాకం

  . . . ఈనెల 30న సి ఎస్ రామకృష్ణారావు పధవి విరమణ  హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా సంజయ్ జాజును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1992 ఐఎఏస్ బ్యాచ్ కు చెందిన సంజయ్ జాజు ప్రస్తుత సి ఎస్ రామకృష్ణారావు  ఈనెల 30న పదవీ విరమణ చేసిన తర్వాత చీఫ్ సెక్రెటరిగా బాధ్యతలు స్వీకరిస్తారు. సంజయ్ జాజు కేంద్ర సర్వీసులో 13 ఎళ్లుగా పనిచేస్తున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో సంజయ్ జాజు జిల్లా...