బీజేపీ అనుబంధ మోర్చాల అధ్యక్షుల నియామకం

హైద్రాబాద్, బతుకమ్మ : భారతీయ జనతాపార్టీ అనుబంధ విభాగాల ( మోర్చా)లకు నూతన రాష్ట్ర అధ్యక్షులను ఎన్నుకున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా ఆదేశాల మేరకు రాష్ట్రంలోని  7 మోర్చాల అధ్యక్షులను ఎన్నుకున్నారు. మహిళా మోర్చా అధ్యక్షురాలిగా డాక్టర్ శిల్పా రెడ్డి, యువ మోర్చా అధ్యక్షులుగా గణేష్ కుందే, కిసాన్ మోర్చా అధ్యక్షులుగా బస్వాపురం లక్ష్మి నర్సయ్య, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా క్రాంతి కిరణ్, ఎస్టీ మోర్చా అధ్యక్షులుగా నేనావత్ రవి నాయక్, ఓబిసీ మోర్చా అధ్యక్షులుగా గందమళలి ఆనంధ్ గౌడ్,...