తెలంగాణ జాగృతి అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం
. . . బీసీ,ఎస్సీ,ఎస్టీ కులాలకు అధిక ప్రాధాన్యత . . . ఎమ్మెల్సీ, జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్ , బతుకమ్మ : తెలంగాణ జాగృతి సంస్థాగత నిర్వహణలో భాగంగా పలు అనుబంధ విభాగాలకు అధ్యక్షులతో పాటు 11 జిల్లాలకు అధ్యక్షులను నియమించామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒక ప్రకటనలో తెలిపారు. నూతన నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. నూతన బాధ్యులు సంస్థ బలోపేతానికి ,ఆశయాల సాధనకు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. తెలంగాణ...