రుణమాఫీపై దరఖాస్తుల స్వీకరణకు నోడల్ అధికారుల నియామకం
జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ బతుకమ్మ , నిజామాబాద్ : పంట రుణాల మాఫీకి సంబంధించి రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించేందుకు గాను ఆయా మండలాల వారీగా నోడల్ అధికారులను నియమించడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. రుణమాఫీ కాని రైతులు తమతమ మండల నోడల్ అధికారిని కలిసి ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు తగు వివరాలతో దరఖాస్తులు అందజేయవచ్చని సూచించారు. ఆర్మూర్ మండల రైతులు నోడల్ అధికారి ఏ.హరికృష్ణ (సెల్:7288894577)కు ఆర్మూర్...