నిజామాబాద్ కార్పొరేషన్ డివిజన్ అధ్యక్షుల నియామకం

  . . . డీసీసీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని డివిజన్ అధ్యక్షుల జాబితాను శనివారం అధికారికంగా విడుదల చేశారు.     నగర కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్తగా నియమితులైన డివిజన్ అధ్యక్షులకు పార్టీ శ్రేణులు, నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు. డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ...