న్యూ ఢిల్లీ, బతుకమ్మ: ప్రధాన ఎన్నికల కమిషనర్ గా జ్ఞానేష్ కుమార్ నియమితులయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో కూడిన ఎంపిక కమిటీ నూతన చట్టం ప్రకారం మొదటి సీఈసీని చేసింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ గా నియమితులైన జ్ఞానేశ్ కుమార్ కు ఈ సందర్భంగా వారు శుభాకాంక్షలు తెలిపారు.