మూడు ఆలయాలకు పాలకమండళ్ల నియామకం

నిజామాబాద్, బతుకమ్మ  : నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు పాలక మండళ్లను నియమిస్తు దేవాదాయ ధర్మదాయ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. సంవత్సర కాలం పదవులలో ఉండేళ ధర్మకర్తల మండలిని నియమిస్తు మంగళవారం దేవదాయ కమీషనర్ ఉత్తర్వులు జారీ  చేశారు. పాలక మండళ్ళ నియమాకంలో పిసిసి చీఫ్ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, నుడా చైర్మెన్ కేశ వేణులు సూచించిన వారికి పదవులు దక్కాయి అనే టాక్ నడుస్తుంది. పాలక మండళ్ల చైర్మెన్, డైరెక్టర్ పదవులు మాత్రం ఇతర పార్టీల నుంచి వలస...