జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం

సిటీ ప్రెసిడెంట్లను నియమించిన ఎఐసిసి   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కాంగ్రెస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుల నియామకానికి ఎఐసిసి ఆమోదం తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని 30 జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పలు ప్రాంతాల్లో నగర కాంగ్రెస్ అధ్యక్షులను నియమిస్తూ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల కాలంలో తెలంగాణలో పదవుల భర్తీ కోసం సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరిట ఎఐసిసి పరిశీలకులు జిల్లాలో సమీక్షలు నిర్వహించి అభిప్రాయ సేకరణ చేసిన విషయం తెల్సిందే....