డిసిసి జనరల్ సెక్రెటరీ, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రెటరీల నియామకం
ఏర్గట్ల, బతుకమ్మ : డిసిసి జనరల్ సెక్రెటరీగా తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన ఆడెం గంగ ప్రసాద్ ని, జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ గా దొoచంద గ్రామానికి చెందిన వెంకయ్యగారి రవిని నియమించినట్టు ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సోమ దేవరెడ్డి తెలిపారు. గురువారం పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, కాటి పెల్లి నాగేష్ రెడ్డి వారిని నియమించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆడెం గంగ ప్రసాద్, వెంకయ్య గారి రవి కి ఏర్గట్ల...