Batukammanews
Newspaper Banner
Date of Publish : 17 April 2025, 2:19 pm Posted by : ramakrishna

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకం

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ మానవ హక్కుల కమిషన్ నూతన చైర్ పర్సన్, సభ్యులను ప్రభుత్వం నియమించింది.  గురువారం ఉదయం హైదరాబాద్ లోని నాంపల్లి లో తెలంగాణ రాష్ట మానవ హక్కుల ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చైర్ పర్సన్ గా జస్టిస్ షమీమ్ అక్తర్, సభ్యులుగా శ్రీవది ప్రవీణ, కిషోర్ సంతకాలు చేసి పదవీ బాధ్యతలు చేపట్టారు.

Appointment of State Human Rights Chairman and Members