నాందేవ్ వాడ ఎస్సీ హాస్టల్ లో ఎం ఎస్ ఎఫ్ కమిటీ నియామకం

   నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ: నిజామాబాద్ నగరంలోని నాందేవ్ వాడలో గల ఎస్సీ హస్టల్  మాదిగ విద్యార్థి ఫెడరేషన్  నూతన కార్యవర్గం ను ఎన్నుకున్నారు. మంగళవారం ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ అర్బన్ అధికార ప్రతినిధి మేకల రాజేందర్ మాదిగ సమన్వయం చేసి, సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు సరికేల పోశెట్టి మాదిగ మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ " పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మాదిగ విద్యార్థుల సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. మంద కృష్ణ మాదిగ...