నిజామాబాద్ జిల్లాలో 25 మండల, 3 టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల పరిధిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ 25 మంది మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, 3 మంది టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులను నియమించారు. ఈ నియామకాలు బోధన్ ఎమ్మెల్యే, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్ రెడ్డి, బాల్కొండ నియోజకవర్గ ఇన్‌చార్జి...