5న జీపీఓలకు నియామకపత్రాలు జారీ

సీసీఎల్ఏ లోకేష్ కుమార్ మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వాలి అభ్యర్థుల తరలింపునకు తగిన ఏర్పాట్లు చేయాలి హాజరైన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా   రాజన్న సిరిసిల్ల, బతుకమ్మ :జీపీఓ పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వెల్లడించారు. జీపీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా చేయాల్సిన ఏర్పాట్లపై అన్ని జిల్లాల...