Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 October 2024, 4:06 pm Posted by : ramakrishna

విభాగాల వారీగా అర్జీలను పరిశీలించాలి

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ: నగరంలోని జోన్-2 పరిధిలో మంగళవారం నిర్వహించిన ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని కార్పొరేషన్ కమిషనర్ మంద మకరంద్ మంగళవారం పరిశీలించారు. విభాగాల వారీగా అర్జీలను పంపించాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మున్సిపల్ జోనల్ అధికారులు ఉన్నారు.