విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025 కు దరఖాస్తుల ఆహ్వానం

నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ : విజ్ఞాన భారతి ఆధ్వర్యంలో విద్యార్థి విజ్ఞాన్ మంథన్ 2025కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి పార్శీ అశోక్ తెలిపారు. సోమవారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో  బ్రోచర్, పోస్టర్ లను  నిజామాబాద్ డి ఇ ఓ అశోక్  విడుదల చేశారు. ఈ సంధర్బంగా ఆశోక్ మాట్లాడుతు.. దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30 తేది అని  ఆన్లైన్లో దరఖాస్తు  చేసుకోవాలని కోరారు.6 నుండి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ధరఖాస్తులు చేసుకోవాలని కోరారు. జాతీయ స్థాయిలో గెలుపొందిన వారికి...