అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బోధించుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డా.ఇ.లక్ష్మీ నారాయణ తెలిపారు. కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ – 2, ఇంగ్లీష్ – 1, భౌతిక శాస్త్రం -1, రాజనీతి శాస్త్రం – 1, హిందీ – 1, జంతు శాస్త్రం – 1, అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ పాసై ఉండాలి. ఎస్సీ ఎస్టీలకు 50 శాతం సరిపోతుంది. పిహెచ్. డి. నెట్, సెట్, బోధనా...