కేజీబీవీ కళాశాలలో దరఖాస్తుల ఆహ్వానం

  రుద్రూర్, బతుకమ్మ :   రుద్రూర్ మండల కేంద్రంలో గల కేజీబీవి పాఠశాల & కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరానికి ఎంపీసీ (40 సీట్లు), బైపిసి (40 సీట్ల) లకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రత్యేకాధికారిణి బి.శ్యామల శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరం (గత విద్యా సంవత్సరం) లో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందన్నారు. విద్యార్థినులు దరఖాస్తు ఫారాలను పాఠశాలలో సమర్పించాలని...