జి.జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

  నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :   జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల (అటానమస్)లో 2026–27 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా మంజూరైన 41 అతిథి అధ్యాపక (గెస్ట్ ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి. రామ్ మోహన్ రెడ్డి తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు తమ విద్యార్హతలు, అనుభవ ధ్రువీకరణ పత్రాల జిరాక్స్ ప్రతులతో కళాశాల కార్యాలయంలో దరఖాస్తు...