మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 174 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
. . . కళాశాల ప్రిన్సిపాల్ నితిన్ కాబ్రా వెబ్ డెస్క్, బతుకమ్మ : మెదక్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన మొత్తం 174 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించినట్టు కళాశాల ప్రిన్సిపల్ నితిన్ కాబ్రా వెల్లడించారు. కాంట్రాక్ట్ విధానంలో 18 పోస్టులు ఉన్నాయని, వీటిలో 4 ప్రొఫెసర్లు, 5 అసోసియేట్ ప్రొఫెసర్లు, 6 సీనియర్ రెసిడెంట్లు, 3 ట్యూటర్ పోస్టులు ఉన్నాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 13 నుంచి ఆగస్టు 14, 2026 మధ్యాహ్నం...