రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండలంలోని అంబం (ఆర్) గ్రామ ఆదర్శ కళాశాలలో అధ్యాపకుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని శనివారం కళాశాల ప్రిన్సపాల్ చినప్ప ఓ ప్రకటనలో తెలిపారు. కళాశాల లో పీ జి టీ తెలుగు 02 ఖాళీలు,పీ జీ టీ జువాలాజీ 01 , టీ జి టీ ఇంగ్లీష్ 01, టీ జి టీ మ్యాస్ 01 మొత్తం 05 ఖాళీలు ఉన్నాయని దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల అర్హతలు పీ జీ టీ లో సంబంధిత సబ్జెక్ట్ లొ పోస్టు గ్రాడ్యుయేట్,బి ఇ డీ అయ్యి ఉండాలి. టీ జి టీ లో సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ,బి ఇ డీ మరియు టెట్ క్వాలిఫై అయ్యి ఉండాలి. దరఖాస్తుల ను సంబంధిత పత్రాలతో అంబం ఆర్ ఆదర్శ కళాశాలలో తేదీ 23-09-204 వరకు సమర్పించాలని కోరారు.