తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
జక్రాన్ పల్లి, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా రూరల్ నియోజకవర్గ పరిధిలోని జక్రాన్ పల్లి తెలంగాణ మోడల్ స్కూల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (2026-27) ప్రవేశాల కొరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ సుధారాణి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సేవ మే 13 నుండి మే 25 వరకు అందుబాటులో ఉంటుందన్నారు. ఎంపికైన విద్యార్థుల జాబితా మే 27న సంస్థ నోటీసు బోర్డుపై ప్రదర్శించబడుతుందన్నారు. ధృవపత్రాల ధృవీకరణ, ప్రవేశ ప్రక్రియ పూర్తి చేయడం మే 28...